Ramdev Babaకు Supreme Court Orders.. నేరుగా హాజరు కావాలని నోటీసులు | Telugu Oneindia

2024-03-19 34

The Supreme Court has issued summons to Patanjali Managing Director Acharya Balakrishna along with Ram Dev Baba. Expressed anger over the lack of response to previous notices. Both have been ordered to appear in court for further investigation.

ప‌తంజ‌లి యాడ్స్‌ కేసు విష‌యంలో రాందేవ్ బాబాకు మ‌రోసారి షాక్ త‌గిలింది. రామ్ దేవ్ బాబాతోపాటు పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు సుప్రీం కోర్టు సమన్లు జారీ చేసింది.

#RamdevBaba
#Patanjali
#PatanjaliAdds
#SupremeCourt
#SupremeCourtOfIndia
#PatanjaliManagingDirectorAcharyaBalakrishna
#BabaRamdev

~ED.234~PR.39~HT.286~